( 20 Sep, 2015) క్షీరదాలు - గర్భావధి కాలం (రోజుల్లో) Published By : upscgk.com క్షీరదం గర్భావధి కాలం(రోజుల్లో) » అప్పోజిమ్ 12 » ఎలుక 22 » ఉడుత 30 - 40 » కుందేలు 34 » కుక్క, పిల్లి 60 » కంగారు 80 » సింహం 105 - 115 » పంది 114 » మేక, గొర్రె 149 » కోతి 150 » పులి 155 » చింపాంజి 202 » మానవుడు 270 » ఆవు, గేదె 280 » గుర్రం 330 » ఏనుగు 600