( 20 Sep, 2015) పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు Published By : upscgk.com ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు స్థాపకులు భారత్‌లో… » ఆత్మీయ సభ (1815) - రాజా రామ్మోహన్రాయ్ » బ్రహ్మసమాజం (1829) - రాజా రామ్మోహన్రాయ్ » తత్వబోధిని సభ (1839) - దేవేంద్రనాథ్ ఠాగూర్ » యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) - హెన్రీ వివియన్ డిరాజియో » ఆర్యసమాజం (1875) - దయానంద సరస్వతి » శుద్ధి ఉద్యమం - దయానంద సరస్వతి » బెతూన్ స్కూల్ (1849) - ఈశ్వరచంద్ర విద్యాసాగర్ » ప్రార్థనా సమాజం (1867) - ఆత్మారాం పాండురంగ » దివ్యజ్ఞాన సమాజం (1875) - మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఓల్కాట్ » రామకృష్ణ మిషన్ (1897) - స్వామి వివేకానంద » లోక్‌సేవామండల్ - లాలా లజపతిరాయ్ » హిందూమహాసభ - మదన్మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్ » సత్య శోధక్ సమాజ్ (1884) - జ్యోతిబాపూలే » దీనబంధు సార్వజనిక్ సభ (1884) - జ్యోతిబాపూలే » సాధారణ బ్రహ్మ సమాజం (1878) - ఆనంద్‌మోహన్ బోస్ » ఇండియన్ లీగ్ (1875) - శిశిర్ కుమార్ ఘోష్ » స్వరాజ్‌పార్టీ - మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్ » ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) - దాదాబాయ్ నౌరోజి » ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ - యమ్.జి.రణడే » భారతీయ బ్రహ్మ సమాజం - కేశవ చంద్రసేన్ » ముస్లింలీగ్ (1906) - ఆగాఖాన్, సలీముల్లా » అనుశీలన్ సమితి (1907) - బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా » అభినవ భారతి (1906) - వినాయక్ సావర్కర్ (లండన్) » విశ్వభారతి (1912) - రవీంద్రనాథ్ ఠాగూర్ » గదర్ పార్టీ (1913) - లాలాహరదయాల్ (శాన్ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా » ఖిలాఫత్ ఉద్యమం (1919) - అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని » ఇండిపెండెంట్ లేబర్ పార్టీ - బి.ఆర్.అంబేడ్కర్ » బహిష్కృతకారిణి సభ (1924) - బి.ఆర్.అంబేడ్కర్ » సర్వోదయ సమాజ్ - ఆచార్య వినోబాభావే » భూదానోద్యమం - ఆచార్య వినోబాభావే » రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) - హెడ్గెవార్ » ఆజాద్హింద్ఫౌజ్ (1939) - సుభాష్ చంద్రబోస్ » వితంతు పునర్వివాహ సంస్థ - విష్ణుశాస్త్రి పండిట్ » రాధాస్వామి సత్సంగ్ - తులసీరామ్ » ఆత్మగౌరవ ఉద్యమం - పెరియార్ రామస్వామి నాయకర్ » శారదా సదన్ (1884) - పండిత రమాబాయి » భారత ధర్మ మహామండలి - పండిత మదన్మోహన్ మాలవ్య » అహ్మదీయ ఉద్యమం - గులాం అహ్మద్ » జస్టిస్ ఉద్యమం - టి.ఎమ్.నాయర్ » ధర్మసభ - రాధాకాంత్ ధేబ్ » ధర్మ పరిపాలనా యాగం (1902-1903) - శ్రీ నారాయణ గురు » అలీఘర్ ఉద్యమం - సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ » వహాబీ ఉద్యమం - సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్ » సేవా సమితి - హెచ్.ఎన్.కుంజ్రు » దేవ్ సమాజం - యస్.అగ్నిహోత్రి » సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) - గోపాలకృష్ణ గోఖలే » పూనా సేవా సదన్ - రమాబాయి రణడే » దేవ్‌బంద్ ఉద్యమం - మహ్మద్ కాశీం వహాబీ » హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) - చంద్రశేఖర ఆజాద్ » ఇండియన్ అసోసియేషన్ - ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ » సోషల్ సర్వీస్ లీగ్ - యన్.యమ్.జోషి » ఖుదాయి - ఖిద్మద్గార్ (రెడ్‌షర్ట్స్) - ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ » దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ - జి.జి. అగార్కర్ » హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) - కందుకూరి వీరేశలింగం » చిప్కో ఉద్యమం - సుందర్‌లాల్ బహుగుణ » హిందూస్థానీ సేవాదళ్ - ఎన్.జి.హర్వేకర్ » సింగ్ సభ (1874) - సిక్కు నాయకులు » చీరాల పేరాల ఉద్యమం - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య » నర్మదా బచావో ఆందోళన్ - మేథా పాట్కర్ » పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం - పర్వతనేని వీరయ్య చౌదరి » సహాయ నిరాకరణోద్యమం (1920-22) - మహాత్మా గాంధీ »శాసనోల్లంఘనోద్యమం (1930-34) - మహాత్మా గాంధీ » క్విట్ ఇండియా ఉద్యమం (1942) - మహాత్మా గాంధీ » ఆసియాటిక్ సొసైటీ - విలియం జోన్స్ » అభినవ భారత్ (1967) - గణేష్ సావర్కర్ » మిత్రమేళా (1899) - సావర్కర్ సోదరులు » హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) - సచిన్ సన్యాల్, జోగిష్చంద్ర ఛటర్జీ » ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) - రాస్ బిహారీ బోస్ ప్రపంచంలో... » YMCA - సర్ జార్జి విలియమ్స్ » సాల్వేషన్ ఆర్మీ - విలియం బ్రూత్ » బాయ్స్స్కౌట్ ఉద్యమం (1908) - లార్డ్ బేడిన్ పావెల్ » రెడ్‌క్రాస్ (1858) - హెన్రీ డ్యూనాంట్