( 9 Sep, 2015) భారతదేశంలోని ప్రధాన సరస్సులు Published By : upscgk.com సరస్సు ప్రాంతం/ రాష్ట్రం » సాంబార్ - రాజస్థాన్ (అతిపెద్ద ఉప్పునీటి సరస్సు) సాంబార్ సరస్సు » ఊలార్ - జమ్మూ-కాశ్మీర్ (అతిపెద్ద మంచినీటి సరస్సు) » కొల్లేరు - ఆంధ్రప్రదేశ్ (పశ్చిమగోదావరి-కృష్ణాజిల్లా మధ్య) కొల్లేరు సరస్సు » పులికాట్ - ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో » పస్టమ్ కోట (మంచినీటి సరస్సు) - కేరళ » లోనార్ - మహారాష్ట్ర » నైనిటాల్ - ఉత్తరాంచల్ » సుక్నా - చండీగఢ్ » పరశురాంకుండ్ - అరుణాచల్ ప్రదేశ్ » రాజ్ సమంద్ - రాజస్థాన్ » అష్టముడి - కేరళ చిల్కా సరస్సు » చిల్కా - ఒడిశా » మోయకు - గోవా » వెంబనాడ్ - కేరళ »పంగోంగ్ - జమ్మూ-కాశ్మీర్ » కార్ - జమ్మూ-కాశ్మీర్ » మొరీరి - జమ్మూ-కాశ్మీర్ » అచర్ - జమ్మూ-కాశ్మీర్ » జన్సర్ - జమ్మూ-కాశ్మీర్ » లోక్ తక్ - మణిపూర్ » నల్ సరోవర్ - గుజరాత్ పుష్కర్ సరస్సు » పుష్కర్ - రాజస్థాన్ » పచ్ ప్రద - రాజస్థాన్ » థెబర్ - రాజస్థాన్ » నిక్కి - రాజస్థాన్ » ఉదయపూర్ - రాజస్థాన్ » ముల్ షి - మహారాష్ట్ర » బలిమేల - ఒడిశా