( 9 Sep, 2015) తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ Published By : upscgk.com 1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) 2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) 3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. 4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు 5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.) 6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? జ : ది హాంగ్ 7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు? జ : పద్మానది 8 గంగానది పొడవు ఎంత? జ : 2,523 కి.మీ. 9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి) 10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? జ : న్యూజీలాండ్. 11 భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు? జ : మద్రాసులో 12 భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు? జ : ఢిల్లిలో. (1964) 13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? జ : రోహిణి. 14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? జ : విక్రం సారభాయ్ 15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? జ : అవతార్ 16 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి? జ : గగన్ 17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? జ : సోయజ్ 18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్'కు ఏ పేరు పెట్టారు? జ : కల్పన - 1 19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? జ : కల్పనా చావ్లా 20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? జ : సంతోష్ జార్జ్ కులంగర్. 21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు) 22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? జ : తిరువనంతపురంలో 23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? జ : 1969లో. 24 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జ : బెంగుళూరులో. 25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? జ : మొసలి 26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి? జ : రాబర్ట్ జోలిక్. 27 'లా కమీషన్' ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? జ : పి. వెంకటరామిరెడ్డి. 28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్. 29 2010 సంవత్సరానికిగాను 'టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఎవరు ఎంపికయ్యారు? జ : మార్క్ జుకెర్‌బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్) 30 2010 సంవత్సరానికిగాను'రాజీవ్ ఖేల్‌రత్న' అవార్డు ఎవరికి లభించింది? జ : సైనా నెహ్వాల్‌కు 31 'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు? జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు? జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా) 32 'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో 33 'సార్క్'లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది? జ : అఎn్గానిస్తాన్. 34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం. 35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు) 36 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి? జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ. 37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి? జ : సంజీవ్ త్రిపాది 38 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? జ : టి.కె. విశ్వనాథన్ 39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి 40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్. 41 'బీసీ'ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? జ : జస్టిస్. ఎం.ఎన్.రావు. 42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్. 43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? జ : నెహ్‌చాల్ సంధు. 44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? జ : ఆర్.కె.మెదెకర్ 45 లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి? జ : కరియా ముందా. 46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది? జ : 171.8 కోట్లకు 47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి? జ : క్రిస్టిన్ లాగార్డే. 48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి? జ : జుబా. 49 భారత నూతన సొలిసిటర్ జనరల్ పేరేమిటి? జ : రోహింగ్టన్ నారిమన్. * ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? జ) వాషింగ్ టన్. * ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? జ) తాబేలు. * తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? జ) చెక్క * మహా భారతానికి గల మరో పేరు? జ) జయ సంహిత. * హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? జ) ఐరన్. * రామచరిత మానస్ ను రచించింది ఎవరు? జ) తులసీ దాస్. * నవ్వించే వాయువు ఏది? జ) నైట్రస్ ఆక్సైడ్. * ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును? జ) జూన్ 5. * చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు? జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్. * రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది? జ) మార్స్. * రేడియం దేనినుండి లభిస్తుంది? జ) పిచ్ బ్లెండ్. * అత్యధిక జనభా గల దేశమేది? జ) చైనా. * శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? జ) పాల ఉత్పత్తి. * సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు? జ) రోమ్. * తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? జ) సెరి కల్చర్. * ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది జ) 2005-2015. * భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? జ) ఎన్నికల సంఘం. * ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జ) జెనీవా. * డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? జ) ఇండోనేసియా. * ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. * భారతదేశ అధికార మతం? జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు. * మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? జ) కారల్ మార్క్స్. * ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు? జ) రాజకీయ హక్కు * డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? జ) జశ్వంత్‌సింగ్. * మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? జ) భూమి. * ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? జ) న్యూయార్క్ * భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? జ) ఆంధ్రప్రదేశ్. * మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి? జ) ఎనిమిది. * మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? జ) 28. * డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? జ) టెన్నిస్ * పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? జ) నర్గిస్ దత్ * హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? జ) సంస్కృతం * పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? జ) రెనిన్. * మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? జ) చిక్కుడు గింజ ఆకారంలో. * మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? జ) 2. * ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ? జ) ఇండియా. * ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? జ) రాజా మన్నార్ కమీషన్. * సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? జ) 1924. * ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు? జ) 1 లక్ష యభై వేలు. * వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ? జ) వజ్రం. * మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? జ) ఐ.సి.ఐ.సి.ఐ. * 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది? జ) భారత్. * అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? జ) అమెరికా. * టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? జ) బ్రిటన్. * 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు? జ) జ్యోతి ట్రెహన్. * క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్. * ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ? జ) ఐఐయం అహ్మదాబాద్. * బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు? జ) జాకాల్ అనే మిశ్రమంతో. * పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జ) తమిళనాడు. * నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? జ) ఫాథమ్. * పింజర్ ' నవల రచయిత్రి ఎవరు? జ) అమృతా ప్రీతమ్. * ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది? జ) చైనా. * భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? జ) మహారాష్ట్ర * ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? జ) డెహ్రాడూన్. * వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? జ) డాక్టిలోగ్రఫీ. * రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? జ) గుజరాత్. * భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది? జ) 26 జనవరి 1950. * మహామన్య బిరుదు ఎవరికిచ్చారు? జ) మదన్ మోహన్ మాలవ్య. * దాల్ సరస్సు ఎక్కడ ఉంది? జ) శ్రీనగర్. * భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం? జ) అస్సాం. * అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? జ) 4 సంవత్సరాలు.