( 20 Sep, 2015) మూలకాలు - ప్రత్యేకతలు Published By : upscgk.com మూలకాలు ప్రత్యేకత » యురేనియం - ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది. » హైడ్రోజన్ - ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది. » కార్బన్ డైమండ్ - ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది. » కార్బన్ - మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది. » ఆక్సిజన్ - మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది. » క్లోరిన్ - మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది. » ఫ్లోరిన్ - మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది. » హీలియం - మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది. » ఫ్లోరిన్ - మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది. » సీజియం - మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది. » కాల్షియం - మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం. » ఆస్మియా - అత్యధిక సాంద్రత ఉండే లోహం. » లిథియం - ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం. » సిల్వర్ - అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం. » రేడియం - అత్యధిక రేడియోధార్మికత గల లోహం. » అల్యూమినియం - భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం. » టంగ్స్టన్ - అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం. » పాదరసం - అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం. » నైట్రోజన్ - గాలిలో అత్యధికంగా ఉండే వాయువు. » మాంగనీస్ - మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం. » ఇనుము - మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం. » బంగారం - రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. » వెండి - అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం. » మాంగనీస్ - స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం. » నికెల్ - నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం. » జిర్కోనియం - వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది. » టైటానియం - ఉక్కులో సగం బరువు, గట్టిదనంలో సమానంగా ఉంటుంది. » హీలియం - అన్నింటికంటే తేలికైన జడ వాయువు. బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం బొగ్గురకం కార్బన్ శాతం ఆంత్రసైట్ 90 బిట్యుమినస్ 80 లిగ్నైట్ 70 పీట్ 60