( 20 Sep, 2015) ప్రపంచంలో జంతు శాస్త్రంలో అతి పెద్దవి, అతి చిన్నవి Published By : upscgk.com » అతి పురాతన క్షీరదం - ఎకిడ్నా » అతి పెద్ద మాంసాహార క్షీరదం - కొడైక్ బీర్ » అతి పెద్ద భౌమ్య క్షీరదం - ఆఫ్రికా ఏనుగు » అతి పెద్ద క్షీరదం - బ్లూవేల్ » అతి పెద్ద సర్పం - పైథాన్ » అతి పెద్ద విష సర్పం - నాజా హన్నా » అతి ఎత్త్తెన జంతువు - జిరాఫి » అత్యధిక దూరం గెంతే జంతువు - కంగారు » అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు - చిరుత » అతి ఎక్కువ కాలం జీవించే జంతువు - జైంట్ టార్టాయిస్ » అతి పెద్ద పక్షి - ఆస్ట్రిచ్ » అతి చిన్న పక్షి - హమ్మింగ్ బర్డ్ » అతి పెద్ద సముద్ర పక్షి - ఆల్టెట్రాస్ » అత్యంత వేగంగా పయనించే పక్షి - స్విఫ్ట్ పక్షి » అత్యధిక దూరం వలస వెళ్లే పక్షి - ఆర్కిటిక్ టెర్న్ » ప్రస్తుతం జీవించి ఉన్న అతి పెద్ద సరిసృపం - స్ట్రూతియోకేమిలస్ » ప్రస్తుతం జీవించి ఉన్న అతి పురాతన సరిసృపం - స్పీనోడాన్