( 20 Sep, 2015) రకరకాల ఫోబియాలు (భయాలు) Published By : upscgk.com రకం ఫోబియా పేరు » ఉష్ణోగ్రత - థర్మోఫోబియా » చలి - సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా » కొత్తవారు - క్సెనో ఫోబియా » స్త్రీలు - గైనో ఫోబియా » పక్షులు - ఆర్నితో ఫోబియా » విమానాలు (ఎగరటం) - ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో » వర్షం - ఓంబ్రో ఫోబియా » ఎగరటం - అవిటో ఫోబియా (ఏరో ఫోబియా) » దెయ్యాలు - డెమనో ఫోబియా »జంతువులు - జూ ఫోబియా » మంచు - చినో ఫోబియా » లోతు - బాతో ఫోబియా » మురికి, మలినం - రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా » రక్తం - హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా » చీకటి - నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా » నీరు - హైడ్రో ఫోబియా » దంత వైద్యుడు - డెంటో ఫోబియా » సూర్యుడు లేదా సూర్యకాంతి - హీలియో ఫోబియా » గర్భం - మాయూసియో ఫోబియా » అంతరిక్షం - ఆస్ట్రో ఫోబియా » గుర్రాలు - ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా » క్యాన్సర్ - క్యాన్సరో ఫోబియా/ కార్సినో ఫోబియా » ఎత్తులు - అక్రో ఫోబియా » పురుషులు - అండ్రో ఫోబియా » క్రిములు - ఎంటమో ఫోబియా » తాగుడు - డిప్సో ఫోబియా » అందం - కల్లో ఫోబియా »కుక్కలు - కైనో ఫోబియా » విదేశీయులు - గ్జెనో ఫోబియా » ఆహారం - కైబో ఫోబియా » సంఖ్యలు - ఆర్థిమో ఫోబియా/ న్యూమరో ఫోబియా » చిన్న పిల్లలు - పిడో ఫోబియా » మార్పు - నియో ఫోబియా » భిక్షగాళ్లు - హోబో ఫోబియా » సముద్రం - తలస్సో ఫోబియా » అందవిహీనత - కాకో ఫోబియా » అనారోగ్యం - నోసో ఫోబియా లేదా పాతో ఫోబియా » సంపద - ఫ్లూటో ఫోబియా » శబ్దం - ఫోనో ఫోబియా » కీటకాలు - స్కోయిలికి ఫోబియా లేదా హెల్మింథో ఫోబియా » కూరగాయలు - లచనో ఫోబియా »మరణించిన దేహాలు - తనాటో ఫోబియా » తొండలు, బల్లులు - హెర్పిటో ఫోబియా » నిప్పులు - పైరో ఫోబియా » బంగారం - ఓరో ఫోబియా » వెంట్రుకలు - చాటో ఫోబియా » పిల్లులు - అల్యురో ఫోబియా » రంగులు - క్రోమో ఫోబియా » దుమ్ము - కోనియో ఫోబియా » కాంతి - అస్ట్రా ఫోబియా/ కిరౌనో ఫోబియా » సాలిపురుగులు - అరాక్నో ఫోబియా » పాములు - ఒపిహియో ఫోబియా » రోడ్డును దాటటం - అజిరో ఫోబియా » వృద్ధాప్యం - జెరాస్కో ఫోబియా » కొత్తదనం - కైనలో ఫోబియా » కదులుట - కైవసో ఫోబియా » చేపలు - ఇక్తియో ఫోబియా » శస్త్ర చికిత్స - ఎర్గాసిమో ఫోబియా/ టోమో ఫోబియా » దొంగతనం - క్లెప్టో ఫోబియా » ఇంజక్షన్లు - ట్రైపనో ఫోబియా » సజీవంగా పూడ్చటం - తాపో ఫోబియా » ఒంటరితనం - మోనో ఫోబియా » పూజారులు - హయరో ఫోబియా » విద్యుత్ - ఎలక్ట్రో ఫోబియా » ఆల్కహాల్ - మేథి ఫోబియా » జ్వరం - ఫెబ్రి ఫోబియా » అబద్ధాలు చెప్పుడం - మితో ఫోబియా » ప్రయాణం - హోడో ఫోబియా » రైలు - సైడి రోడ్రోమో ఫోబియా » ఆటోమొబైల్స్ - మొటోర్ ఫోబియా » తాగటం - డిస్సో ఫోబియా » విఫలమవడం - అటిబి ఫోబియా » పొగమంచు - హోమిచ్లో ఫోబియా » టోర్నడోలు - లితోప్సో ఫోబియా » భూతాలు - పోస్మో ఫోబియా » అందమైన స్త్రీలు - వెనుస్ట్ర ఫోబియా » కూర్చుండుట - కాతిసో ఫోబియా » వీధులు/ వీధులు దాటుట - డ్రోమో ఫోబియా » బహిరంగ ప్రదేశాలు - అగ్రో ఫోబియా/ సినో ఫోబియా » వాంతులు - ఎమిటో ఫోబియా » ఖాళీ ప్రదేశాలు - కెనో ఫోబియా » ప్రత్యేక ప్రదేశం - టోపా ఫోబియా » వేగం - టాకో ఫోబియా » చిట్టెలుక - మ్యాసో ఫోబియా » ఆసుపత్రులు - నోసాకొమె ఫోబియా » చర్చ్‌లు - ఎక్లిసియో ఫోబియా » ఉరుము - కెరౌనో ఫోబియా » గడ్డం, మీసపు వెంట్రుకలు - పోగోన్ ఫోబియా » తుఫానులు - అనిమో ఫోబియా » వైద్యుని దగ్గరకు వెళ్లటం - ఇయట్రో ఫోబియా » పిల్లలు - గెట్టో ఫోబియా » విష ప్రయోగం - టాక్సికో ఫోబియా లేదా ఇయో ఫోబియా » ఎడారులు/ పొడి ప్రదేశాలు - గ్జిరో ఫోబియా » సరిహద్దులు లేదా ప్రహరీలు - క్లిత్రో ఫోబియా లేదా క్లస్ట్రో ఫోబియా » సొర చేపలు - గలియో ఫోబియా » ఈగలు - అపియో ఫోబియా/ మెలిస్సో ఫోబియా » సామూహికం - ఆంత్రో ఫోబియా/ సోషియో ఫోబియా » నొప్పి - అగ్లియో ఫోబియా » మందులు - ఫార్మకో ఫోబియా » ఇళ్లు - డొమటో ఫోబియా » ధనం - క్రోమెటో ఫోబియా » వెర్రి, పిచ్చి - మానియా ఫోబియా లేదా ఇస్పో ఫోబియా » మొక్కలు, పువ్వులు - అంతో ఫోబియా » 13 (సంఖ్య) - ట్రిస్కైడికా ఫోబియా » బొచ్చు - దొరా ఫోబియా » చెదలు - ఇసోప్టర్ ఫోబియా » ఊసరవెల్లులు లేదా సరీసృపాలు - హెర్పిటో ఫోబియా » పేరు లేదా ప్రత్యేక పదం - ఒనమాటో ఫోబియా » నిద్ర - హిప్నో ఫోబియా » గుంపులు లేదా సమూహాలు - అక్లో ఫోబియా లేదా డెమో ఫోబియా » సూక్ష్మక్రిములు - మైక్రో బయో ఫోబియా » వంతెనలు లేదా వంతెనలు దాటుట - జీపైరో ఫోబియా » మాట్లాడుట, ప్రజలముందు మాట్లాడుట - లాలో ఫోబియా లేదా గ్లస్పో ఫోబియా » మరణం - నెక్రో ఫోబియా