( 20 Sep, 2015) పలు శాస్త్రాలు - వాటి పితామహులు Published By : upscgk.com శాస్త్రం పితామహులు » జన్యుశాస్త్రం - గ్రెగరీ మెండల్ » ఆర్గానిక్ కెమిస్ట్రీ - ఓలర్ » వృక్షశాస్త్రం - థియోఫాస్ట్రస్ » రేఖాగణితం - యూక్లిడ్ » జీవశాస్త్రం - అరిస్టాటిల్ » రాజనీతి శాస్త్రం - అరిస్టాటిల్ » జంతుశాస్త్రం - అరిస్టాటిల్ » జీవపరిణామ సిద్ధాంతం - చార్లెస్ డార్విన్ » ఖగోళశాస్త్రం - హెకాటియస్ » రోగ నిరోధక శాస్త్రం - ఎడ్వర్డ్ జెన్నర్ » కణ శాస్త్రం - రాబర్ట్ హుక్ » రసాయన శాస్త్రం - రాబర్ట్ బాయిల్ » ఆధునిక వైద్యశాస్త్రం - హిప్పోక్రటీస్ » ఆధునిక రసాయనశాస్త్రం - ఆంటోని లావిసియర్ » ఆధునిక జన్యుశాస్త్రం - మోర్గాన్ » న్యూక్లియర్ ఫిజిక్స్ - ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ » వర్గీకరణ శాస్త్రం - లిన్నేయస్ » పరిణామక్రమ శాస్త్రం - లామార్క్ » సూక్ష్మ జీవశాస్త్రం - లీవెన్ హక్ » అర్థశాస్త్రం - ఆడం స్మిత్ » చరిత్ర - హెరిడోటస్ » పద్యభాగం (ఆంగ్లం) - జెఫ్రీ ఛాసర్