( 20 Sep, 2015) వివిధ మత సిద్ధాంతాలు - మూల పురుషులు Published By : upscgk.com మత సిద్ధాంతం మూల వ్యక్తి » ద్వైతం - మధ్వాచార్యులు » అద్వైతం - శంకరాచార్యులు » విశిష్టాద్వైతం - రామానుజాచార్యులు » ద్వైతాద్వైతం - నింబార్కుడు » శుద్ధాద్వైతం - వల్లభాచార్యుడు » బౌద్ధం - గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు) » జైనం - మహావీరుడు » ఇస్లాం - మహమ్మద్ ప్రవక్త » దిన్-ఇ-ఇలాహి - అక్బర్ » అచింత భేదా భేదావాదం - చైతన్యుడు