( 20 Sep, 2015) ముఖ్యమైన గుర్తులు - సూచించే అంశాలు Published By : upscgk.com గుర్తు సూచించే అంశం » చక్రం - అభివృద్ధి » గుర్రం - వేగం » ఎర్ర త్రికోణం - కుటుంబ నియంత్రణ » రెడ్లైట్ - ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి » మహారాజా - ఎయిర్ ఇండియా » తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ - శాంతి » తిరగేసిన జెండా - సంక్షోభం » కళ్లకు గంతలు - నిరసన » భుజానికి నల్లబ్యాడ్జి - సంతాపం » తామర పువ్వు - సంస్కృతి, నాగరికత » గ్రీన్లైట్ - వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్ » ఎర్ర శిలువ - వైద్య సేవలు » ఎల్లోలైట్ - వెళ్లడానికి సిద్ధమవ్వమని » ఎద్దు - స్థిరత్వం » రెండు ఎముకల మధ్య కపాలం - అపాయం » చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ - న్యాయం » పసుపు జెండా - ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం