( 9 Sep, 2015) పరిశోధనా సంస్థలు Published By : upscgk.com సంస్థ ప్రదేశం » భారత వ్యవసాయ పరిశోధనా మండలి - న్యూ దిల్లీ » జాతీయ పాడి పరిశోధనా సంస్థ - కర్నాల్ (హరియాణా) » కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ - నాగపూర్ » జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ - జునాగఢ్ (గుజరాత్) » భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ - బెంగళూరు భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ - బెంగళూరు » భారత చెరకు పరిశోధనా సంస్థ - లఖ్‌నవూ » కేంద్ర పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ - కాన్పూర్ » కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ - మైసూర్ (కర్ణాటక) » కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ - కాసర్‌గఢ్ (కేరళ) » కేంద్ర రబ్బరు పంటల పరిశోధనా సంస్థ - తిరువనంతపురం » కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ - కోచి (కేరళ) » కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ - రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్) కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ - రాజమండ్ (ఆంధ్రప్రదేశ్) » ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ - కాన్పూర్ » ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ - భోపాల్ » జాతీయ రసాయన ప్రయోగశాల - పుణె » కేంద్ర డ్రగ్ పరిశోధనా సంస్థ - లఖ్‌నవూ » కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ - చెన్నై » ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ - హైదరాబాద్ » సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ - హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ - హైదరాబాద్ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) - హైదరాబాద్ » జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్ఐ) - హైదరాబాద్ » జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ - హైదరాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ - హైదరాబాద్ » సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - కర్నాల్ (హరియాణా) » కేంద్ర ఇంధన పరిశోధనా సంస్థ - ధన్‌బాద్ (ఝార్ఖండ్) » కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధనా సంస్థ - కరైకుడి (తమిళనాడు) » ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం - డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) » కేంద్ర లవణ, సముద్ర రసాయన పరిశోధనా సంస్థ - భావ్‌నగర్ (గుజరాత్) » నేషనల్ సైన్స్ సెంటర్ - న్యూ దిల్లీ » జాతీయ సాంకేతిక సంస్థ - వరంగల్ (తెలంగాణ) జాతీయ సాంకేతిక సంస్థ - వరంగల్ » కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ - న్యూ దిల్లీ » కేంద్ర రైలు రవాణా సంస్థ - న్యూ దిల్లీ » కేంద్ర రోడ్డు రవాణా పరిశోధనా సంస్థ - బొరారి (పుణె) » కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ - న్యూ దిల్లీ » సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ - హైదరాబాద్ (తెలంగాణ) » సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ - గోరఖ్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) » కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ - రూర్కి (ఉత్తరాఖండ్) » బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) - పిలానీ (రాజస్థాన్) బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ - పిలానీ » బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ - హైదరాబాద్ (తెలంగాణ) » సెంట్రల్ ఫ్లూయిడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - కోచి (కేరళ) » ఎలక్ట్రికల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ - వడోదర » సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - జాదవ్‌పూర్ » సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - దుర్గాపూర్ » నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ - జంషెడ్పూర్ (ఝార్ఖండ్) » కేంద్ర మైనింగ్ పరిశోధనా సంస్థ - ధన్‌బాద్ (ఝార్ఖండ్) » టాటా మెమోరియల్ సెంటర్ - ముంబయి టాటా మెమోరియల్ సెంటర్ - ముంబయి » యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - జాదూగూడ (జార్ఖండ్), తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్) » టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ - ముంబయి (మహారాష్ట్ర) » సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ - కోల్‌కత (పశ్చిమ బెంగాల్) » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - హైదరాబాద్ (తెలంగాణ) » ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్ » రేడియో ఆస్ట్రానమీ సెంటర్ - ఉదక మండలం (తమిళనాడు) » హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ లాబొరేటరి - గుల్మార్గ్ (కశ్మీర్) » అణుశక్తి కమిషన్ - ముంబయి » బాబా అణు పరిశోధనా కేంద్రం - ట్రాంబే (ముంబయి) బాబా అణు పరిశోధనా కేంద్రం - ట్రాంబే » నేషనల్ ఫిజికల్ లాబొరేటరి - న్యూ దిల్లీ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి - పనాజీ (గోవా) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి - పనాజీ » సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ - చండీగఢ్ » జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కత » ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కత » భారత గణాంకాల సంస్థ (ISI) - కోల్‌కత » నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్స్టిట్యూట్ - లక్నో నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్స్టిట్యూట్ – లక్నో » పారిశ్రామిక విషపదార్థాల పరిశోధనా సంస్థ - లక్నో » ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - న్యూ దిల్లీ » ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ - కోల్‌కత » సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి - మైసూరు » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ - పుణె » మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - వార్దా (మహారాష్ట్ర) » సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ - న్యూ దిల్లీ » ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ - ముంబయి » చిత్తరంజన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ - కోల్‌కత » ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ - న్యూ దిల్లీ » న్యూ దిల్లీ - డెహ్రాడూన్ » ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ - న్యూ దిల్లీ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్ (తెలంగాణ) » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ - బెంగళూరు » కలరా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - కోల్‌కత » ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ - కోల్‌కత » ట్యూబర్క్యులోసిస్ రిసెర్చ్ సెంటర్ - ముంబయి » నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్ - బెంగళూరు » బెంగళూరు - న్యూ దిల్లీ » ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ - మైసూర్ » అలియావల్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండీక్యాప్డ్ - ముంబయి » ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ మెడిసిన్ - కోల్‌కత » క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ - చెన్నై » ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ - న్యూ దిల్లీ » ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్ - ముంబయి » ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ - ముంబయి » ఆల్ ఇండియా మలేరియా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - న్యూ దిల్లీ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ - అహ్మదాబాద్ » సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ - హైదరాబాద్ (తెలంగాణ) సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ - హైదరాబాద్ » సెంట్రల్ లెప్రసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - చెంగల్పట్ (చెన్నై) » బోస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - కోల్‌కత » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ - న్యూ దిల్లీ » పాశ్చర్ ఇన్స్టిట్యూట్ - కూనూర్ » కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ - గిండీ (చెన్నై) » స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ - కోల్‌కత » సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరి - కోల్‌కత » పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ - చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ – చండీగఢ్ » సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ - లఖ్‌నవూ » ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ - న్యూ దిల్లీ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ - న్యూ దిల్లీ » సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - నాగపూర్ » షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్ - షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ - రూర్కి » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమయోపతి - కోల్‌కత » జాతీయ ఆయుర్వేద సంస్థ - జైపూర్ » ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - బెంగళూరు » ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా - ముంబయి » సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - కాసర్‌గఢ్ (కేరళ) » అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - ముంబయి » కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం - సిమ్లా » ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ - డెహ్రాడూన్ » పళ్ల పరిశోధనా సంస్థ - సబౌర్ (బాగల్పూర్, బిహార్) » భారత లక్క పరిశోధనా సంస్థ - రాంచీ (ఝార్ఖండ్) » భారత పశు పరిశోధనా సంస్థ - ముకుటేశ్వర్, ఇజ్జత్‌నగర్ » సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - ఖడక్వాస్లా (పుణె) » నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - నాగపూర్ » సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - బెంగళూరు, భోపాల్ » ఇండియన్ గ్రాస్లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - ఝాన్సీ » సెంట్రల్ అండ్ జోన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - జోధ్‌పూర్ » సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - డెహ్రాడూన్ » సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - కాసర్‌గఢ్ (కేరళ) » ట్రాపికల్ ఫారెస్ట్రి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - జబల్పూర్ (మధ్యప్రదేశ్) » నేషనల్ షిప్ డిజైన్ అండ్ రిసెర్చ్ సెంటర్ - విశాఖపట్నం » కేంద్రీయ గొర్రెలు, ఉన్ని పరిశోధనా కేంద్రం - అవికనగర్ (రాజస్థాన్) » సెంట్రల్ ఇన్లాండ్ ఫిషర్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - బారక్పూర్ (పశ్చిమ బంగా) » సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - సహరాన్పూర్ » ఇండియన్ వెటర్నరి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్) » ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) - పటాన్చెరువు (తెలంగాణ) ICRISAT - పటాన్చెరువు » జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ - బెంగళూరు » వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ - పుదుచ్చేరి » ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ - డెహ్రాడూన్