( 9 Sep, 2015) ప్రధాన ఆవిష్కరణలు – ఆవిష్కర్తలు Published By : upscgk.com ఆవిష్కరణ ఆవిష్కర్త » యాడింగ్ మెషీన్ - పాస్కల్ » విమానం - రైట్ సోదరులు రైట్ సోదరులు » ఎయిర్ కండీషనర్ - క్యారియర్ » ఆటంబాంబు - ఒట్టోహన్ » ఆల్కహాల్ థర్మామీటర్ - ఫారన్ హీట్ » అటామిక్ థర్మామీటర్ - బోర్ » అణు సిద్ధాంతం - డాల్టన్ » అటామిక్ నంబర్ - మోస్లీ » అణు నిర్మాణం - బోర్, రూధర్ ఫర్డ్ రూధర్ ఫర్డ్ » న్యూట్రాన్ - చాడ్విక్ » ప్రోటాన్ - రూధర్ ఫర్డ్ » ఆప్టికల్ ఫైబర్ - నరిండెర్ కపని » బ్యాక్టీరియా - లీవెన్ హుక్ లీవెన్ హుక్ » పెట్రోలు కారు - కార్ల్ బెంజ్ » లిఫ్ట్ - ఎలిషా ఓటిస్ » రక్తప్రసరణ - విలియం హార్వే » ఎలక్ట్రిక్ జనరేటర్ - మైఖేల్ ఫారడే » పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ » సిమెంట్ - జోసెఫ్ ఆస్ప్ డిన్ » నియాన్ ల్యాంప్ - జార్జి క్లౌడ్ » కెమెరా - జోసెఫ్ నిప్పస్ » ప్రింటింగ్ ప్రెస్ - జాన్ గూటెన్ బర్గ్ » స్టెతస్కోప్ - లెన్నెక్ » బారోమీటర్ - టార్సిల్లీ » మైక్రో ఓవెన్ - పెర్సీ, లిబార్న్ స్పెన్సర్ » వాచ్ - బి. మాన్ ప్రైడి » టెలిగ్రాఫ్ - యం. లామొండ్ » ఎక్స్ రే - రాంట్ జన్ » టైప్ రైటర్ - పెల్లెగ్రీన్ టార్రీ » ప్రెజర్ కుక్కర్ - డెనిస్ ఫాసిన్ » ఆధునిక ఎలక్ట్రిక్ వాషింగ్ మెషీన్ - ఆల్వ జె. ఫిషర్ » హెచ్ఐవీ - యం. కొరెరల్ » మైక్రోస్కోప్ - జాన్సన్ » లైట్నింగ్ కండక్టర్ - బెంజిమన్ ఫ్రాంక్లిన్ » పారాచూట్ - ఎ.జె. గార్నెరీన్ » ఎలక్ట్రిక్ బ్యాటరీ - వోల్టా ఛార్లెస్ బాబేజ్ » కంప్యూటర్ - ఛార్లెస్ బాబేజ్ » కుట్టు మిషన్ - థియోనీర్ » బాల్ పాయింట్ పెన్ - జాన్ జె. లౌండ్ » డిఎన్ఏ నిర్మాణం - క్రిక్, వాట్సన్ క్రిక్, వాట్సన్ » కృత్రిమ గుండె - విలియమ్ కాఫ్ » పీరియాడిక్ టేబుల్ - మెండలీఫ్ » రేడియో కార్బన్ డేటింగ్ - లబ్బి » థర్మామీటర్ - గెలీలియో గెలీలి » ఆవిరి ఓడ - ఫెరియర్ » సబ్ మెరైన్ - డేవిడ్ బుస్ వెల్ » బ్లీచింగ్ పౌడర్ - టెన్నాస్ట్ » సేఫ్టీ ల్యాంప్ - హంఫ్రీడేవి » సెల్ ఫోన్ - మార్టిన్ కూపర్ » డైనమేట్ - ఆల్ఫ్రెడ్ నోబెల్ » కుక్కకాటుకు టీకా, పాశ్చరైజేషన్ - లాయీస్ పాశ్చర్ » అంబులెన్స్ - జీన్ డొమ్నిక్ లారీ » సినిమా - నికోలస్ అండ్ ల్యూమెరీ » వాషింగ్ మెషీన్ - బెర్నెస్ వాలిస్ » రక్తవర్గాలు - కారల్ లాండ్ స్టీనర్ » ఫ్యాక్స్ మిషన్ - అలెగ్జాండర్ మైర్హెడ్ » ఫేస్ మేకర్ - హెర్షల్ » జిరాక్స్ - చెస్టర్ క్లార్ సన్ » హెలికాప్టర్ - ఓమిచిన్ » ప్లాస్టిక్ - హ్యాత్ » సీట్ బెల్ట్ - వోల్వో » విద్యుత్ స్టవ్ - హడావే » టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ అలెగ్జాండర్ గ్రాహంబెల్ » మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ » ఇన్సులిన్ - బెంటింగ్ » లేజర్ - ఛార్లెస్ టౌన్స్ » ఆటోమేటిక్ రైఫిల్ - జాన్ బ్రౌనింగ్ » స్కానింగ్ - హాన్స్ – ఫీల్డ్ » మోటార్ సైకిల్ - డైమర్లు » ఆధునిక రాకెట్ - గోడార్డ్ » ఇస్త్రీపెట్టె - హెన్రీ సీలే » నైలాన్ దారాలు - వ్యాలెస్ క్యారోథెర్స్ » టేప్ రికార్డర్ - పోల్సన్ » రైలు ఇంజిన్ - జేమ్స్ వాట్ జేమ్స్ వాట్ » సీ లాంగ్వేజీ సృష్టికర్త - డెన్నిస్ రిచీ » ఆక్సిజన్ - జోసెఫ్ ప్రీస్ట్రీలీ » హైడ్రోజన్ - హెన్రీ కెవండీస్ » విటమిన్ కె - డైసీ దామ్ » విటమిన్ సి - ప్రోలిక్ హాస్ట్ » విటమిన్ బి - మెక్ కాలమ్ » ఇసిజి - విలియం ఎయింథోవెన్ » ఇసుక గడియారం - క్రిస్టియన్ హైజిన్స్ » ఫ్లోరోసెంట్ బల్బ్ - ఎర్లిచ్ » ఏటీఎమ్ మిషన్ - జాన్ షెపర్డ్ – బారన్ » అణు జలాంతర్గామి - ఫిలిప్ ఎబుల్ సన్ » నూలు వడికే యంత్రం - జేమ్స్ హార్ గ్రీన్స్ » బెలూన్ - మాంటిగోల్ ఫియర్ » వీడియో టేప్ - చార్లెస్ గిన్స్ బర్గ్ » బ్లడ్ బ్యాంక్ ఆలోచన - డ్రూ » అణుబాంబు - హైమర్ హైమర్ » బ్లాక్ బాక్స్ (విమానం) - డేవిడ్ వారెన్ » ట్రాక్టర్ - బెంజమిన్ హాల్ట్ » కార్డియాక్ పేస్ మేకర్ - ఎ.ఎస్. హైమస్ » వాటర్ ప్రూఫ్ రబ్బర్ - చార్లెస్ మెకింతోష్ » జెట్ ఇంజిన్ - సర్ ఫ్రాంక్ విటెల్ » ఎయిర్ బ్రేక్ - జార్జి వెస్టింగ్ హౌజ్ » ఫేస్ బుక్ - మార్క్ జుకర్ బర్గ్ మార్క్ జుకర్ బర్గ్ » గూగుల్ - సెర్జిబ్రిన్, లారీప్రెజ్ » ట్విటర్ - జాక్ డోర్సె, ఎవాన్ విలియమ్స్, బిజ్ స్టోన్