( 9 Sep, 2015) ప్రసిద్ధ కట్టడాలు - అవి ఉండే ప్రదేశాలు Published By : upscgk.com కట్టడం ప్రదేశం » ఇండియా హౌస్ - లండన్ ఓవెల్ స్టేడియం(లండన్) » హైడ్ పార్క్ - లండన్ » ఓవెల్ స్టేడియం - లండన్ » బిగ్ బెన్ గడియారం - లండన్ » వైట్ హాల్ - లండన్ » స్కాట్ లాండ్ యార్డ్ - లండన్ »ఇండిపెండెన్స్ హాల్ - ఫిలడెల్ఫియా (అమెరికా) » పెంటగాన్ - వాషింగ్టన్ వైట్ హౌస్(వాషింగ్టన్) » వైట్ హౌస్ - వాషింగ్టన్ » వాల్ స్ట్రీట్ - న్యూయార్క్ » స్టాట్యూ ఆఫ్ లిబర్టీ - న్యూయార్క్ » బ్రాడ్ వే - న్యూయార్క్ » ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ - న్యూయార్క్ పిరమిడ్(ఈజిప్టు) » పిరమిడ్ - ఈజిప్టు »ఆస్వాన్ డామ్ - ఈజిప్టు » స్ఫినిక్స్ - ఈజిప్టు » బ్రాడెన్ బర్గ్ గేట్ - బెర్లిన్ » బ్రౌన్ హౌస్ - బెర్లిన్ » సిఎన్ టవర్ - కెనడా » గ్రేటర్ బయర్ లేక్ - కెనడా » కాబ - మక్కా » కలోసియమ్ - రోమ్ » వాటికన్ - రోమ్ » అల్ అకుస మసీదు - జెరూసలేం » లీనింగ్ టవర్ - పీసా (ఇటలీ) » పోటల - నాన్ కింగ్ » గోలన్ హైట్స్ - ఇజ్రాయిల్ » నెహ్రూ స్క్వేర్ - రష్యా ఈఫిల్ టవర్(ప్రిస్) రెడ్ స్క్వేర్ - మాస్కో (రష్యా) క్రెమ్లిన్ - మాస్కో (రష్యా) ఈఫిల్ టవర్ - ప్యారిస్ పివ్ డ్రాగన్ పగోడ - రంగూన్ లయన్ మౌండ్ - బెల్జియమ్ గ్రేటర్ బయర్ లేక్ - కెనడా